గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. చరణ్ బర్త్ డే సందర్భంగా.. ఈ సినిమా టీజర్‌ను ఈనెల 27న ఉ.11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.