MDCL: రెండు నెలలుగా అదే డైవర్షన్ రూట్లో బస్సులు నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ రోడ్డు–కావేరి నగర్ మార్గంలో పనులు ఆలస్యం కావడంతో, వెంకటేశ్వర స్వామి టెంపుల్ మార్గం ద్వారా ఆర్టీసీ బస్సులు మళ్లిస్తున్నారు. దీని వల్ల ట్రాఫిక్ రద్దీ పెరిగి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.