AP: మంత్రి డీఎస్బీవీ స్వామి అధ్యక్షతన సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కౌన్సిల్ భేటీ అయ్యింది. వృద్ధుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రతపై సమీక్ష నిర్వహించారు. వాట్సప్ మనమిత్ర ద్వారా ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డులు అందిస్తున్నామని తెలిపారు. సైబర్ నేరాల పట్ల వృద్ధులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. వృద్ధాశ్రమాల్లో వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.