NRML: బాసర ఆర్జీయూకేటీకి డీఎస్పీగా పి. సాయి కిరణ్ ఐపీఎస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, విద్యార్థులు, సిబ్బందికి భద్రత కల్పించడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు. యూనివర్సిటీ యాజమాన్యం, విద్యార్థులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.