TG: కాళోజీ ఆరోగ్య వర్సిటీ పరిధిలో ఈ నెల 15న జరిగిన పరీక్ష రద్దు అయింది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ జనరల్ సర్జరీ పేపర్-1 పరీక్ష రద్దు అయింది. రద్దు అయిన పరీక్షను ఈ నెల 27న నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ప్రశ్నాపత్రంలో జరిగిన పొరపాట్ల వల్ల పరీక్షను అధికారులు రద్దు చేశారు. పేపర్-2 సిలబస్ ప్రశ్నలు పేపర్-1లో వచ్చాయని అధికారులు తెలిపారు.