➢ 1901: ఆంధ్రరాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య జననం ➢ 1918: తెలుగు రంగస్థల నటీమణి ఆవేటి పూర్ణిమ జననం ➢ 1951: బీహార్ సీఎం నితీష్ కుమార్ జననం ➢ 1986: తెలుగు సింగర్ కారుణ్య పుట్టినరోజు ➢ 1997: స్వాతంత్ర్య సమరయోధుడు యలమంచిలి వెంకటప్పయ్య మరణం ➢ ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం