TG: HYD కోఠిలో ఇటీవల కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పులు జరిపి పరారైన ఇద్దరు నిందితులను యూపీలో పట్టుకున్నారు. వారిని హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు. కాగా, జనవరి 31న ఉదయం 7 గంటలకు కోఠిలో ఏటిఎం వద్ద నగదు డిపాజిట్ చేస్తున్న వ్యాపారి రిషద్పై కాల్పులు జరిపి.. రూ. 6 లక్షల ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.