AP: సీఎం చంద్రబాబు ఆయిల్ కంపెనీలకు హెచ్చరికలు జారీ చేశారు. కంపెనీలు క్రెడిట్ ఎందుకు ఇవ్వడం లేదని HPCL, IOCL, BPCLను ప్రశ్నించారు. ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే అనుమతులపై పునరాలోచిస్తామని ఆయా కంపెనీలను హెచ్చరించారు. ‘నాకు నివేదికలు వద్దు.. ఫలితాలు కావాలి’ అని స్పష్టం చేస్తూ ఆయిల్ కంపెనీలను సీఎం ఆదేశించారు.