పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘మైఖేల్’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఏప్రిల్ 24న విడుదలైన ఈ మూవీ తొలి రోజే $217.4M (సుమారు రూ.2000 కోట్లు) గ్రాస్ వసూలు సాధించినట్లు టాక్. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఒక బయోపిక్కు అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. $155M బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ, కేవలం ఒక్క రోజులోనే పెట్టుబడిని వెనక్కి రాబట్టింది.