WNP: జిల్లాలో ఉపాధి పథకం కింద అన్ని గ్రామాల్లో కూలీల సమీకరణ లేబర్ మొబిలైజేషన్ మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖిమ్య నాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఉపాధి హామీ, పలు ముఖ్యంశాలపై సమగ్రంగా చర్చించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అన్ని గ్రామాల్లో లేబర్ మోబిలైజేషన్పై అవగాహన కల్పించాలని కోరారు.