SDPT: ముస్లింల రాజకీయ, సామాజిక అభివృద్ధి లక్ష్యంగా ‘జానో జాగో’ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు నిసార్ అహ్మద్ పిలుపునిచ్చారు. ఆదివారం సిద్దిపేటలో మాట్లాడుతూ.. ప్రజల మధ్య ఉండి సమస్యలు పరిష్కరించినప్పుడే మార్పు సాధ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గౌస్ పాషాకు ప్రధాన కార్యదర్శి నియామక పత్రాన్ని అందజేశారు.