TG: స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వివేకానంద గౌడ్, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నారు.