టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పాత్రలో లీనమవడం ఎంత ముఖ్యమో, దానినుంచి బయటకు రావడం కూడా అంతే ముఖ్యమని తెలిపింది. షూటింగ్ ఒత్తిడి నుంచి బయటపడేందుకు సంగీతం వినడం, ఒంటరిగా గడపడం, కుటుంబసభ్యులతో వీడియో కాల్లో మాట్లాడటం వంటివి తనకు ఉపశమనాన్ని ఇస్తాయని పేర్కొంది. ఈ చిన్న చిన్న అలవాట్లే తనను మాములు స్థితికి తీసుకువస్తాయని చెప్పుకొచ్చింది.