భారతీయ సంగీత శిఖరాలు లతా మంగేష్కర్, ఆశా భోస్లేల నిష్క్రమణలో అరుదైన పోలికలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. 2022లో లతాజీ 92 ఏళ్ల వయసులో ఆదివారం కన్నుమూయగా, నిన్న ఆశాజీ కూడా సరిగ్గా 92 ఏళ్లకే, అదే ఆదివారం తనువు చాలించడం విధి విచిత్రం. పుట్టుకతోనే కాదు, మరణంలోనూ ఈ అక్కాచెల్లెళ్ల మధ్య విడదీయలేని అనుబంధం ఉందనడానికి ఇది ఒక అపురూప సాక్ష్యం. సంగీత లోకంలో ఇదొక అరుదైన యాదృచ్ఛికం.