ఏప్రిల్ 15న ‘పళ్లి చట్టంబి’.. ఏప్రిల్ 17న ‘పాపం ప్రతాప్’, ‘తిమ్మరాజుపల్లి TV’, ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’, ‘తెరచాప’ మూవీలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. అలాగే ‘భూత్ బంగ్లా’ ఏప్రిల్ 17న విడుదల కానుండగా, ఏప్రిల్ 16న ప్రీమియర్స్‌ను ప్రదర్శించనున్నారు. మరోవైపు నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 16న ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘యూత్’ మూవీలు స్ట్రీమింగ్ కానున్నాయి.