‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా రాబోతున్న సినిమా ‘విత్ లవ్’. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తాజాగా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. మార్చి 6 నుంచి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు మదన్ రూపొందించగా.. నటి అనశ్వర రాజన్ కథానాయికగా నటించింది.