నవీన్ పోలిశెట్టితో అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసిన విషయం తెలిసిందే. అలాంటి తరహాలో మరో యంగ్ హీరోతో అనుష్క కొత్త మూవీ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దిల్ రాజు బ్యానర్లో ఈ సినిమా వస్తుందని ప్రచారం సాగుతోంది. మే చివరలో ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ, కామెడీ జోనర్లో వస్తున్నట్లు చెబుతున్నారు.