అక్కినేని నాగార్జున, దర్శకుడు రా. కార్తీక్ కాంబోలో ‘కింగ్ 100’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కులుమనాలీలోని అందమైన లొకేషన్లలో శరవేగంగా జరుగుతోంది. అక్కడ కీలకమైన యాక్షన్ సీక్వెన్లను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు నాగార్జునకు సంబంధించిన పోర్షన్ మొత్తాన్ని మే నెల నాటికి పూర్తి చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాక్.