HYDకు తాగునీటి ఎద్దడి ముప్పు పెరుగుతోంది. వేసవి కారణంగా నీటి అవసరాలు అధికమవుతున్న వేళ నాగార్జున సాగర్లో నీటి నిల్వలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం సాగర్ నుంచి రోజుకు 270–275 MGD నీరు సరఫరా అవుతోంది. కృష్ణా ఫేజ్ 1, 2, 3 ద్వారా అక్కంపల్లి రిజర్వాయర్ మీదుగా నీరు నగరానికి చేరుతోంది. అయితే, నీటి ఎద్దడిపై అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.