రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రవికిరణ్ కోలా తెరకెక్కిస్తోన్న మూవీ ‘రౌడీ జనార్ధన’. ప్రస్తుతం దేవరకొండపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తదుపరి షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్‌ను వేస్తున్నారట. ఈ సెట్లో ఇంటర్వెల్ సన్నివేశాలను షూట్ చేస్తారట. అంతేకాదు ఇందులో నటుడు రాజశేఖర్ పాత్ర అండ్ లుక్ డిఫరెంట్‌గా ఉంటుందని, ఇప్పటికే ఆయన లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్లు టాక్.