యువ దర్శకుడు సుజిత్ తన తదుపరి చిత్రాన్ని నాచురల్ స్టార్ నానితో తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కేవలం ఆరు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేయాలని సుజిత్ ప్లాన్ చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్‌తో ‘OG 2’ ప్రారంభించడానికి అతడు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.