yoga చేస్తోన్న సుష్మిత సేన్.. హార్ట్ స్ట్రోక్ తర్వాత హోలీ వేడుకల్లో ఇలా
susmitha sen:బాలీవుడ్ నటి సుష్మితా సేన్ ఇటీవల హార్ట్ స్ట్రోక్ వచ్చిందని తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. హోళి వేడుకల్లో పాల్గొనడమే కాదు.. యోగా కూడా చేస్తోంది. వైద్యుల సూచన మేరకే యోగ ఆసనాలు చేస్తోంది. ఆ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేశారు.
susmitha sen:బాలీవుడ్ నటి సుష్మితా సేన్ (Sushmita Sen) ఇటీవల హార్ట్ స్ట్రోక్ (heart stroke)వచ్చిందని తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆరోగ్యం (health) మెరుగుపడింది. హోలి (holy) వేడుకల్లో పాల్గొనడమే కాదు.. యోగా (yoga) కూడా చేస్తోంది. వైద్యుల (doctor) సూచన మేరకే యోగ ఆసనాలు చేస్తోంది. ఆ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్లో (instagram) షేర్ చేశారు.
హోలి (holy) ఫెస్టివల్ సందర్భంగా అభిమానులకు సుష్మిత (susmita) విష్ చేసింది. ధమనుల్లో ఒకటి 95 శాతం ముసుకుపోయిందని చెప్పారు. యాంజియో ప్లాస్టీ తర్వాత ఓకే అయ్యిందని తెలిపింది. సర్జరీ తర్వాత డాక్టర్స్ (doctors) సజెషన్ మేరకు ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నానని వివరించింది. నడుము కింద రింగ్ పెట్టుకుని.. కాళ్లు, తలను కిందకు ఆనించడం వల్ల ప్లెక్సిబిలిటీ పెరుగుతుంది. స్ట్రెచింగ్ వ్యాయమాలు చేయమని వైద్యులు కూడా కోరారని తెలిపింది. 1994లో సుష్మిత సేన్ (susmita sen) మిస్ యూనివర్స్గా (miss universe) ఎంపికయిన సంగతి తెలిసిందే. త్వరాత బాలీవుడ్లో (bollywood) తెరంగ్రేటం చేశారు. పెళ్లి చేసుకోలేదు.. కానీ ముగ్గురు పిల్లలను మాత్రం దత్తత తీసుకున్నారు.
తనకు గుండె పోటు వచ్చిందని.. వైద్యులు యాంజియో ప్లాస్టీ చేశారని ఇటీవల సుష్మిత సేన్ (Sushmita Sen) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘మీరు మీ గుండెను (heart) సంతోషంగా ఉంచండి. అదీ మీ వైపునకు నిలబడుతుంది. ఈ విషయం తనకు తండ్రి (father) ఎప్పుడు చెబుతుంటారని సుస్మిత సేన్ (Sushmita Sen) తెలిపారు. థాంక్యూ సో మచ్ (thank you so much) .. మీరు నాపై చూపుతున్న ప్రేమ, అభిమానం, చేస్తోన్న ప్రార్థనలు తనకు ప్రాణం పోశాయని సుష్మిత సేన్ (Sushmita Sen) పేర్కొన్నారు. మీ ప్రేమను (love) మరవను అని కామెంట్ చేశారు.