కల్కి 2898 ఏడీ విజయంతో ఊపు మీదున్న డార్లింగ్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. భారతీయ స్టార్లలో షారూఖ్‌ని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
తనపై అభ్యంతరకరంగా మీమ్స్ క్రియేట్ చేసిన మీమర్లపై రేణూ దేశాయ్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌తో తన పిల్లలు ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ ఆమె ఈ విషయమై ఏమన్నారంటే..?
దక్షిణాది యాసను హేళను చేస్తూ మాట్లాడిన ఓ నెటిజన్‌కు హీరోయిన్ శృతి హాసన్ అద్దిరిపోయేలా సమాధానం ఇచ్చారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
హీరోయిన్ నయనతార ఎప్పుడో నటించిన గజిని సినిమా గురించి ఓ ఇంటర్య్వూలో స్పందించారు. ఆ సినిమా గురించి ఆమె ఏమంటున్నారంటే...?
సామ్ జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫొటో ఒకటి షేర్ చేసింది . ఆ ఫొటోలో సమంతతో పాటు జిమ్‌లో తన పక్కనే మరొక వ్యక్తి కూడా దర్శనం ఇచ్చాడు.
అదిల్ ఖాన్ తన న్యూడ్ వీడియోలను రూ.47 లక్షలకు అమ్ముకున్నాడని రాఖీ సావంత్ ఆరోపించింది.
మొబైల్ ఫోన్లో లావణ్య త్రిపాఠి పేరు ఏమని సేవ్ చేసుకున్నావని యాంకర్ వరుణ్ తేజ్‌ని ప్రశ్న అడిగింది
రేణు దేశాయ్ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అనసూయ గుక్కపెట్టి ఏడుస్తుంది. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది
ప్రముఖ మోడల్ ఉర్ఫీ జావేద్ సంచలన వ్యాఖ్యలు చేసింది
బాగ్‌లింగంపల్లి సుందరయ్య కళానిలయంలో ‘సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం’ను ప్రకాశ్ రాజ్ ఆవిష్కరించారు
షారుక్ ఖాన్, నయనతార కాంబినేషన్లో తెరకెక్కిన 'జవాన్' సినిమా విడుదలకు రెడీ అవుతోంది.
అలా నటి సీనియర్ హీరోయిన్ ఆమని క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
హార్ట్ ఆఫ్ స్టోన్’ ప్రమోషన్‌లో అలియా భట్ (Alia Bhatt) తెలుగులో మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు.
హీరోయిన్ సమంత (Samantha) తన స్నేహితురాలు గాయని చిన్మయి (Chinmayi) పిల్లలతో ఆడిపాడారు