ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం రూ.1700 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి HYDలోని ‘అల్లు సినిమాస్’లో ఈ సినిమాను వీక్షించాడు. ప్రేక్షకులతో కలిసి ప్రభాస్ థియేటర్లో సందడి చేయడంతో ఆ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.