అడివి శేష్ హీరోగా దర్శకుడు షానియల్ డియో తెరకెక్కించిన చిత్రం ‘డెకాయిట్’. తాజాగా ఈ మూవీ స్టోరీపై నటుడు అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ ‘సుప్రియ నాకు రామ్గోపాల్ వర్మతో పనిచేస్తున్న రోజుల నుంచీ తెలుసు. హైదరాబాద్కి పెళ్లి కోసం వస్తే ఈ కథ చెప్పారు. నాకు చాలా నచ్చింది. దర్శకుడు షానియల్తో కలిసి పనిచేయడం మంచి అనుభవం’ అని తెలిపాడు.