TG: హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్నారు. ఫీజు పోరు దీక్ష పేరిట రీయంబర్స్మెంట్ బకాయిల కోసం ధర్నా చేపట్టారు. వీరికి మద్దతిస్తూ MP ఈటల రాజేందర్, మధుసూదనాచారి, బండారు దత్తాత్రేయ, దర్శకుడు శంకర్ దీక్షా శిబిరాన్ని సందర్శించారు.