TG: మాజీ MLA పైలెట్ రోహిత్ రెడ్డిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి రోహిత్ రెడ్డి, రితేష్, నితిన్ని ఉప్పరపల్లిలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తరలిస్తున్నారు. మరోవైపు ఇదే కేసులో అరెస్టైన MP పుట్టా మహేష్ యాదవ్, ప్రియాంకారెడ్డిని పోలీసులు విడిచిపెట్టారు. ఇద్దరికీ నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు.