E.G: రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 81వ జన్మదినోత్సవం సందర్భంగా ఇవాళ టీడీపీ క్యాడర్ వెల్ఫెర్ ప్రోగ్రాం డా. రవి రామ్ కిరణ్ గోరంట్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ సభ్యులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లకు సుమారు 200 మందికి ఇన్సూరెన్స్ 10 లక్షల ప్రమాద బీమా చేయించారు.