జూ. ఎన్టీఆర్ విలాసవంతమైన వాచీల సేకరణ హాట్ టాపిక్‌గా మారింది. రిచర్డ్ మిల్, పాటెక్ ఫిలిప్, రోలెక్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ల స్పెషల్ ఎడిషన్లు ఆయన వద్ద ఉన్నాయట. ఒక్కో వాచ్ ధర రూ. 2 కోట్ల పైమాటే కాగా, ఒక వాచ్ ఏకంగా రూ. 6 కోట్లు ఉంటుందట. మొత్తంగా ఆయన వాచ్ కలెక్షన్ విలువ రూ. 13 కోట్లు దాటుతుందట. క్వాలిటీ, డిజైన్ పట్ల NTR చూపే శ్రద్ధ ఆయన రాయల్ టేస్ట్‌కు నిదర్శనం.