టాలీవుడ్ నుంచి తొలి ఏఐ సినిమాగా ‘అంబ’S రివెంజ్’ వస్తోంది. మహాభారతంలోని అంబ పాత్ర నేపథ్యంలో సాగే ఈ పౌరాణిక చిత్రాన్ని జయవర్ధన్ మాడి దర్శకత్వంలో శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మించాడు. అత్యాధునిక ఏఐ టూల్స్‌తో విజువల్స్, స్క్రీన్‌ప్లేను మేకర్స్ అద్భుతంగా తీర్చిదిద్దారు. సాంకేతికతతో కూడిన ఈ సరికొత్త ప్రయోగం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది.