యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో వచ్చిన ‘సీతా పయనం’ మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్‌ను సన్నెక్స్ట్ సొంతం చేసుకున్నట్లు టాక్. మార్చి 20, 2026 నుంచి సదరు OTTలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో అర్జున్ కూతురు ఐశ్వర్య కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది.