SDPT: నర్మేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి రాజకీయాలకు సంబంధం లేదని మంత్రి ప్రభాకర్ అన్నారు. 2021లో క్యాబినేట్లో ఈ ఫ్యాక్టరీ తీస్తే.. దీనిని తుమ్మల నాగేశ్వరరావు ఈ క్యాబినెట్లో నిధులు కేటాయించి పూర్తి చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకతీతంగా రైతు సంక్షేమానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు.