HYD: సికింద్రాబాద్ రైల్వే రీసెర్చ్ అండ్ సిస్టం ఆపరేటింగ్ కంట్రోల్ కేంద్రం వద్ద HYD నగరంలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు వన్డే విజిట్, స్పెషల్ ట్రైనింగ్ అందజేశారు. సెలవు దినాన్ని సైతం ఇంజనీరింగ్ విద్యార్థులు ఉపయోగించుకునేలా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముఖర్జీ, ప్రకాష్ నారాయణ పాల్గొన్నారు.