హన్మకొండ కేయూ క్రాస్ రోడ్డు నుంచి వివేక్‌నగర్ వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు ప్రారంభించారు. హన్మకొండ నగరంలో రహదారుల అభివృద్ధి, స్ట్రీట్ లైటింగ్, డ్రైనేజ్ వంటి ప్రాధాన్య అంశాలపై దశలవారీగా పనులు కొనసాగుతున్నాయని, అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యేలు కోరారు.