AP: విద్యా వ్యవస్థలో మంత్రి లోకేష్ అనేక సంస్కరణలు తెచ్చారని మంత్రి నిమ్మల రామానాయుడు కొనియాడారు. మెగా డీఎస్సీతో 16 వేల ఉపాధ్యాయులను నియమించారని గుర్తు చేశారు. తాజాగా యువతకు 10,069 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని తెలిపారు. ఇప్పటి నుంచే నిరుద్యోగులు జాబ్స్‌కు ప్రిపేర్ కావాలని సూచించారు.