MDCL: ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మార్చి 25, 2026న భౌతిక శాస్త్ర విభాగం, అంటాన్-పార్తో కలిసి “నానో మెటీరియల్స్ & మైక్రోవేవ్ డైలెక్ట్రిక్ స్టడీస్” పై రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ నిర్వహిస్తుంది. నానోసైన్స్, బయోమెడికల్, సస్టైనబుల్ అప్లికేషన్లపై అవగాహనతో పాటు హ్యాండ్స్ ఆన్ అనుభవం అందించబడుతుందని డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.