KNR: కరీంనగర్ మహా శక్తి దేవాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. హంపీ పిఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి పరాభవ నామ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను తెలియజేశారు. మంచి చెడులు, వ్యవసాయం, వ్యాపారం వంటి విషయాలలో పంచాగాన్ని వివరించారు.