పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2026 మార్చి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మార్చి 14న దీని ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా తదితరులు కీలక పాత్రలు పోషించారు.