పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న రిలీజైన ఈ సినిమా మూడు రోజుల్లో రూ.63.08 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.