BPT: రాజ్య జల ఉత్సవ కార్యక్రమంలో భాగంగా అద్దంకి DE/RWS ఆధ్వర్యంలో సంతమాగులూరు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ సహాయకులు, మెడికల్ MLHPలకు త్రాగునీటి నాణ్యత పరీక్షలపై అవగాహన కల్పించారు.