BDK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా టీవీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని పట్టణంలోని 28వ వార్డులో మంగళవారం భద్రాద్రి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తుకారం రాథోడ్ పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ క్షయ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని వారు తెలిపారు.