MDCL: అల్వాల్ సర్కిల్ రాంచంద్రాపురం కాలనీలో జరుగుతున్న మురుగు పైప్‌లైన్ పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. HMWSSB డీజీఎం వెంకటేశ్వర్లు, శేఖర్‌తో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం కాలనీ నివాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.