TG: భారత్లో ఉన్నంత స్వేచ్ఛ ఎక్కడా లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘అసదుద్దీన్, ఒవైసీ వ్యాఖ్యలు సరికాదని మండిపడ్డారు. దేశంలో ఏ పండుగలైనా జరుపుకోవచ్చని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. దేశం, ప్రధాని మోదీకి, సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడారు. దేశంలో ఉంటూ.. దేశాన్నే విమర్శిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ మొత్తం రొహింగ్యాలతో నిండిపోయింది’ అని ఆరోపించారు.