ASF: సిర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల పోలీసులు బాధితులకి అందించారు. నవేగావ్ గ్రామానికి చెందిన డోంగ్రే దశరథ్, మరో వ్యక్తి CEIR పోర్టల్లో ఫిర్యాదు చేశారు. IMEI ఆధారంగా ఫోన్లను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై సాగర్ మాట్లాడుతూ.. సెల్ఫోన్ పోగొట్టుకున్న వారు వెంటనే CEIRలో ఫిర్యాదు చేయాలని సూచించారు.