శర్వానంద్, శ్రీను వైట్ల కలయికలో మైత్రీ మూవీ మేకర్స్ ఒక యాక్షన్ కామెడీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనికి ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు టాక్. ఇందులో అనంతిక సనిల్కుమార్ హీరోయిన్గా నటించే అవకాశం ఉంది. జూన్ నుంచి షూటింగ్ మొదలుపెట్టి, 2027 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.