సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రానున్న ‘యానిమల్ పార్క్’లో రణ్‌బీర్ కపూర్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడట. ఈ మూవీలో ఒక పవర్ఫుల్ కామియో కోసం ప్రభాస్ పేరు బలంగా వినిపిస్తోంది. కథలో కీలక ట్విస్ట్ సమయంలో ప్రభాస్ ఎంట్రీ ఇస్తే సినిమా స్థాయి మరో లెవల్‌కు వెళ్తుందని మేకర్స్ భావిస్తున్నారట. ఈ కాంబో సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ఖాయం.