AP: విశాఖలోని తుంగ్లం ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. బ్రిడ్జి కూలిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
Tags :