ఆదిలాబాద్ పట్టణంలో తక్కువ ఖర్చుతో వైద్యం చేయిస్తానని చెప్పి పలువురిని మోసం చేసిన నిందితుడు షేక్ అజాజ్ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు CI నాగరాజు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న షేక్ బషీర్‌కు మాయమాటలు చెప్పి రూ. 60 వేలు వసూలు చేసి పరారీ అయినట్లు బాధితులు తెలిపారు. ఇలాంటి మోసపూరిత చర్యలను ప్రజలు నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.