BDK: మణుగూరు మండలంలో రెడ్డీస్ కళ్యాణ మండప శంకుస్థాపన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులకు ప్రారంభించారు. సమాజాభివృద్ధి దిశగా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ప్రాధాన్యతమని మంత్రి తెలిపారు.