సూపర్ స్టార్ మహేష్ బాబు తన ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ తర్వాత చేయబోయే సినిమాపై టాలీవుడ్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ క్రేజ్ కొనసాగించేందుకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఆయన సినిమా చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ సందీప్‌తో కుదరకపోతే, ప్రశాంత్ నీల్‌ను లైన్లో పెట్టాలని మహేష్ భావిస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం.